The Virat Kohli-led Indian cricket team will be looking to halt Australia’s 12-year-old record when they face off in the first ODI encounter in Hyderabad on Saturday.
#indiavsaustralia
#viratkohli
#australia
#record
#hyderabad
#odi
#msdhoni
#teamindia
#cricket

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే శనివారం ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు తన పర్యటనల్లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్ 25 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించగలిగింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. ఉప్పల్ స్టేడియం ఆస్ట్రేలియాకు ఎంతగానొ కలిసొచ్చిన స్టేడియం. ఆస్ట్రేలియా గతంలో ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఒక్కసారీ ఓడిపోలేదు.